పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సంపదను దోచుకున్నవారు.. ఇంకా చాలదన్నట్టు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి మీ “మహిళా” అంటూ మళ్ళీ కొత్త డ్రామాలతో కొత్త పార్టీలు పెడుతున్నారు.*

పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సంపదను దోచుకున్నవారు.. ఇంకా చాలదన్నట్టు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి మీ “మహిళా” అంటూ మళ్ళీ కొత్త డ్రామాలతో కొత్త పార్టీలు పెడుతున్నారు.*

*పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సంపదను దోచుకున్నవారు.. ఇంకా చాలదన్నట్టు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి మీ “మహిళా” అంటూ మళ్ళీ కొత్త డ్రామాలతో కొత్త పార్టీలు పెడుతున్నారు.* *సమాజంలో మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు స్పందించని వారు ఈ రోజు “నేనే సీఎం అవుతా” అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం.* *ప్రజల సమస్యలపై ఎప్పుడూ నిలబడని నాయకత్వం,కూడ ఇప్పుడు నైతికత గురించి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు.* *కాబట్టి మనలాంటి మాజీ మావోయిస్టులు ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.* *నిజంగా ప్రజల హక్కుల కోసం ఒంటరిగా పోరాడుతున్న మల్లన్న గారికి మన వంతు సాయం, సహకారం అందించాల్సిన సమయం ఇది.* *✊ ప్రజల పక్షాన నిలబడే నాయకత్వానికే మన మద్దతు ఉండాలి.* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* *మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు* *మాజీ మావోయిస్టు – పటేల్ వనజక్క* ________________________ Key Highlights: Political Criticism: The video title asserts that those who have held power for the past ten years—looting public wealth in the process—are now re-entering politics, as if their previous plunder were not enough. Women's Reservations: The video expresses concern that, should women's reservations be implemented, they would once again be confined to the households of a select few. Bahujan Leadership: Hailing Teenmar Mallanna as a beacon of hope for the downtrodden and weaker sections of society, the video calls upon everyone to stand in solidarity with the decisions he takes. A Questioning Voice: It is explained that Mallanna was previously imprisoned for questioning the government's past misdeeds, and therefore, it is our collective responsibility to extend our support to such a leader. Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments