మల్లన్న చెప్పిండు అంటే అది గ్యారంటి
*ఏడికైతే గాడికే ఇగ💥*
నేను గట్టిగ నిలబడనీకి సిద్ధం...మరి మీరు సిద్ధమా..???
భూమి పోయి, బతుకుతెరువు పోయినాక ఏం చేస్తాం,ఏం చేసి బత్కుదం..?
ఇక నుండి ఈ యుద్ధం నేను చేస్తా...మీ భూములు ఎవడు గుంజుకుంటాడో కూడా చూస్తా💥
*_ఇబ్రహీంపట్నం ఫార్మాసిటికల్ భూ బాధితులకు టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భరోసా🙏*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>