మారోజు వీరన్న గారి ఆశయాలు మా పోరాటానికి మార్గదర్శకం🔥
బీసీల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం మరియు త్యాగం చిరస్మరణీయం ✊
ఆయన చూపిన దారిలోనే సామాజిక న్యాయం సాధించే వరకు మా పోరాటం ఆగదు…బహుజన విప్లవ వీరుడి వర్ధంతి సందర్భంగా
ఘన నివాళులు 💐
*_ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>