మీడియా ముమ్మాటికి అమ్ముడుపోయింది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి...???

మీడియా ముమ్మాటికి అమ్ముడుపోయింది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి...???

మీడియా ముమ్మాటికి అమ్ముడుపోయింది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి...??? ప్రతి నెల మీడియా ఛానెల్ CEO లకు కవిత డబ్బులు ఇస్తుందని చెప్పిన మల్లన్న.....నేడు దాన్ని నిజం చేస్తూ కవిత ప్రెస్ మీట్ ను కవర్ చేసిన అన్ని మీడియా సంస్థలు..👆🏻👆🏻 10 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న కవిత ఒక్కనాడు కూడా ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై మాట్లాడలేదు....పరోక్షంగా ఆ దోపిడీకి కారణం కవిత.. నేడు పిల్ల పార్టీ పెట్టి ఫీజుల దోపిడీపై మాట్లాడుతుంటే 10ఏండ్లు ఏం చేసినావ్ అని ప్రశ్నించాల్సిన మీడియా....లైవ్ కవరేజ్ ఇస్తుంది... మీడియా పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది💯...ఇది మన మీడియా కాదు...అగ్రవర్ణాలకు కొమ్ము కాసే మీడియా💯😤 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments