డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు ఎక్క వద్దు అని అన్నందుకు - ఫిర్యాదు చేసిన మహిళ..
ఫిర్యాదు చేసే ముందు అక్కడ ఉన్న పరిస్థిని కూడా ఆలోచన చేయండి - ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఈ బస్సు వెనకాల నాలుగు బస్సులు గొడవ కారణంగా ఆగిపోయినవి..డ్రైవర్ పై ఫిర్యాదు చేసినందుకు డ్రైవర్ తోటి ప్రయాణికులు జరిగిన విషయాన్ని చెబుతున్న దృశ్యం..
తోటి ప్రయాణికులు ఆ మహిళకు చివాట్లు పెట్టగానే బస్సు దిగి వెళ్లిపోయింది - నడుస్తు వెళ్లి పోయిన మహిళను రండి మేడం అని బస్సు ఆపినా బస్సు ఎక్కలేదు...
JBS నుండి హయత్‌నగర్ కు వెళ్లే బస్సు..
గమనిక:- కొద్దిగా ఆలోచన చేయండి పిర్యాదు చేసేముందు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడండి, శివోహం*
Telangana State
0 Comments
Please leave your comments>>