అసలు ఈ సింధు హాస్పిటల్స్ ఎవరివి..???*
*ఆ ఆస్పత్రిని ఓపెన్ చేయడానికి ప్రధాని మోడీ తెలంగాణకు రావడం ఏంటి..??*
బీజేపీకి పార్థ సారధి రెడ్డి ఫండింగ్ చేస్తున్నందుకు కృతజ్ఞతగా మోడీ ఆస్పత్రి ఓపెనింగ్..??
ఈ కార్పొరేట్ ఆస్పత్రుల ఓపెనింగ్ కార్యక్రమంతో ప్రజలకు మోడీ ఏం సందేశం ఇవ్వనున్నారు..???
మేము ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేయం...ప్రజల రక్తాన్ని తాగే కార్పోరేట్ ఆస్పత్రులను మాత్రమే పట్టించుకుంటాం అని చెప్పకనే చెప్తున్నాడు మన మోదీ గారు
Telangana State
ప్రదాన మంత్రి గారు ఈ విషయాన్ని నిషిదంగా పరీక్షించండి...విద్య మరియు వైద్యం ఉచితంగా ఇచ్చేందుకు దయచేసి కృషి చేయండి..**
🙏
.*
Shivoham*🙏🙏🙏
0 Comments
Please leave your comments>>