అరుదైన శంఖచక్రాదు లిరుగాడగంటిసరిలేని అభయ హస్తమునుకంటితీరు వెంకటాచలాధిపుని చూడగగంటి

అరుదైన శంఖచక్రాదు లిరుగాడగంటిసరిలేని అభయ హస్తమునుకంటితీరు వెంకటాచలాధిపుని చూడగగంటి

Jai Sri Laxmi Sri Venkateshaya Mangalam కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటిఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి | కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటిఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటిఇప్పుడిటు కలగంటి |చరణం 1: అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటిప్రతిలేని గోపుర ప్రభలుగంటిశతకోటి సూర్యతేజములు వెలుగగంటిచతురాస్యు పొడగంటి |చతురాస్యు పొడగంటి చయ్యన మేలుకొంటిఇప్పుడిటు కలగంటి ||చరణం 2:అరుదైన శంఖచక్రాదు లిరుగాడగంటిసరిలేని అభయ హస్తమునుకంటితీరు వెంకటాచలాధిపుని చూడగగంటిహరిగంటి గురుగంటి |హరిగంటి గురుగంటి అంతటా మేలుకంటికలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటిఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటిఇప్పుడిటు కలగంటి | పాట వివరాలు:సినిమా: అన్నమయ్య (1997) సంగీతం: ఎం.ఎం. కీరవాణిరచన: అన్నమాచార్యగానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం



🙏 .* Shivoham* Om Namo Venkateshaya - Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran - Live with Nature - Keep the 🌎 Alive - 🌎 belongs to all Godly Creatures*🙏🙏🙏






 

Post a Comment

0 Comments