*తుపాకులకు భయపడని నిప్పుకనిక... బెల్లీ లలితక్క యాదిలో...!*
అక్క పాట ఆగిపోలేదు... అది ప్రభంజనమై కదిలింది.!
శరీరాన్ని ముక్కలు చేసినా... శ్వాసగా మారిన ఆశయాన్ని చంపలేరు.!
కూలీల చెమట చుక్కతో... కుర్చీలు ఎక్కిన పాలకులకు హెచ్చరిక.!
దొరల పాలన అంతమే... అక్కకు మనమిచ్చే అసలైన నివాళి.!
కదలిరండి బీసీ బిడ్డలారా... మన రాజ్యం మనమే తెచ్చుకుందాం.!
నరికితే శరీరం ముక్కలైంది... కానీ లలితక్క ఆశయం సజీవంగా ఉంది....ఆ ఆశయాన్ని *తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎత్తుకుంది.!*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>