పాలన మార్చమంటే... పాత బంధాలను తెచ్చుకున్నారా.?* తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు.?

పాలన మార్చమంటే... పాత బంధాలను తెచ్చుకున్నారా.?* తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు.?

*పాలన మార్చమంటే... పాత బంధాలను తెచ్చుకున్నారా.?* తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు.? తెలంగాణ గడ్డపై తెలుగు తమ్ముళ్ల పెత్తనమా.? ఓట్లేమో ఇక్కడి ప్రజలవి... పీఠాలేమో పక్క రాష్ట్రం వారికా.? *ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. జాగ్రత్త రేవంతం..!* Telangana State

Post a Comment

0 Comments