పొలంలో పచ్చదనం నీ కష్టం.. పోరాటంలో ఎర్రదనం నీ తత్వం..* ఈ రెండూ కలిసిన మన జెండానే నీ రాజ్యాధికారానికి నిదర్శనం.!

పొలంలో పచ్చదనం నీ కష్టం.. పోరాటంలో ఎర్రదనం నీ తత్వం..* ఈ రెండూ కలిసిన మన జెండానే నీ రాజ్యాధికారానికి నిదర్శనం.!

*పొలంలో పచ్చదనం నీ కష్టం.. పోరాటంలో ఎర్రదనం నీ తత్వం..* ఈ రెండూ కలిసిన మన జెండానే నీ రాజ్యాధికారానికి నిదర్శనం.! నువ్వు పండించిన పంటలో నీకు వాటా ఉండాలి.. నువ్వు చేసే చట్టంలో నీ సంతకం ఉండాలి.*ఆ సంతకమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదం.!* భూగర్భ గనుల్లో నల్లబంగారాన్ని వెలికితీసే సింగరేణి బిడ్డలు..రాష్ట్ర గమనాన్ని నడిపే ఆర్టీసీ చక్రధారులు.. మగ్గం నేసే చేనేతన్నలు.. తాపీ పట్టిన భవన నిర్మాణ కార్మికులు..అహర్నిశలు శ్రమించే ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులు.. సుత్తె దెబ్బలో.. కొడవలి వేటులో.. మగ్గం సడిలో.. స్టీరింగ్ తిప్పుడులో.. ప్రతి శ్రమజీవి గొంతు వినిపించాలి. పని ఏదైనా, చెమట ఒకటే.. ఆశయం ఏదైనా, అధికారం మనదే.! కార్మిక, కర్షక రాజ్యమే *మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతిమ లక్ష్యం.!* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments