*అమరుడు మారోజు వీరన్న సాక్షిగా మాట ఇస్తున్నా.. మీ ఇంటి బిడ్డనై నిలబడతా.!*
అమరుల త్యాగాలను వృధా కానివ్వ, ప్రతి కుటుంబానికి అండగా ఉంటా.!
వీరుల సాక్షిగా మాట ఇస్తున్నా.. మీ ఇంట్లో కొడుకునై మీ కష్టాలను నా భుజాలపై మోస్తా.!
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాల కన్నీళ్లను తుడిచే బాధ్యత నాది.!
మీకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది.!
మీ సమస్యల పరిష్కారమే ముఖ్యం.! మీ ఇంట్లో బిడ్డనై నిలబడతా.!
*-టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>