*బీసీలను ఎక్కడ కూడ రాజకీయంగా ఎదగానివ్వద్దు అని రెడ్డి ముఖ్యమంత్రి అటు అధ్యక్ష పదవిలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గొంతు నొక్కేసి, ఏ సమస్యల మీద మాట్లాడకుండ చేసి*
*ఇటు అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బిగ్ టీవీలో మౌనం వహిస్తున్నాడు ,పదవికి అన్నార్హుడు ఫెయిల్యూర్ అయ్యాడు అని ప్రచారం చేపిస్తున్నడు*
*అగ్రకుల రాజకీయ నాయకుల కుట్రలను పసి కట్టండి బీసీ లీడర్లలారా*
*ఏ పార్టీ లో ఉన్న బీసీ బిడ్డల జోలికి వస్తే తీన్మార్ మల్లన్న మీ చర్మం వలిసి డోలు కడుతాడు*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>