తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రజలే మీడియాగా మారారని భావిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు స్పష్టంగా ఒకటే మాట చెబుతోంది.*

తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రజలే మీడియాగా మారారని భావిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు స్పష్టంగా ఒకటే మాట చెబుతోంది.*

*తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రజలే మీడియాగా మారారని భావిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు స్పష్టంగా ఒకటే మాట చెబుతోంది.* *తెలంగాణ రాష్ట్ర తలరాత మారాలన్నా, ప్రజల గోస తీరాలన్నా, అవినీతి పూర్తిగా అరికట్టాలన్నా నిక్కచ్చిగా పనిచేసే నాయకత్వం అవసరం ఉందని పేర్కొంది.* *ప్రజల కోసం ప్రశ్నించే, ప్రజల అభిప్రాయాలకు విలువ ఇచ్చే, సామాన్యుడి హక్కుల కోసం పోరాడే ప్రభుత్వం రావాలంటే అది ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న గారు తెలిపారు.* *ప్రజల గుండె చప్పుడు వినే నాయకుడు మల్లన్న.!*❤️ *ప్రజల బాధను తన పోరాటంగా మార్చుకున్న నాయకత్వమే తెలంగాణ భవిష్యత్తును మార్చగలదు.!*🤝 *ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అవినీతికి చెక్ పెట్టే విధానాలతో తెలంగాణలో కొత్త రాజకీయ మార్పుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాంది పలుకుతుందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments