*సమస్య ఏదైనా.. పరిష్కారం రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం.!*
ఈతవనం కాలిపోతే ప్రజా సైన్యమై కదిలిన టీఆర్పీ నాయకుడు.!
ఒక్క ఫోన్ కాల్‌తో.. చొప్పదండి ఎమ్మెల్యే కొనాపూర్ ఈతవనానికి జీవం పోశాడు.!
చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఈతవనం కాలిపోయి గీత కార్మికులు అధైర్యపడిన తరుణంలో.. కొనాపూర్ గ్రామస్తుల పిలుపునందుకుని, తక్షణమే ఎమ్మెల్యే గారితో మాట్లాడి, పట్టుబట్టి బోరు వేయించిన మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు మరియు సమాచారం అందిన వెంటనే సానుకూలంగా స్పందించి పనులు చేయించిన చొప్పదండి ఎమ్మెల్యే గారికి కొనాపూర్ గ్రామ ప్రజలు మరియు గీత కార్మిక సోదరులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు...
*-తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>