పాలు పూలు అమ్మితే ప్రతి ఇంట్లో కోట్లాధిపతులే ఉండాలి కదా??* ప్రతి పేదోడు యూనివర్సిటీలు, హాస్పిటల్స్ యజమాని కావాలి కదా??*
*పాలు అమ్మితే ప్రతి ఇంట్లో కోట్లాధిపతులే ఉండాలి కదా??*
*పూలు అమ్మితే ప్రతి పేదోడు యూనివర్సిటీలు, హాస్పిటల్స్ యజమాని కావాలి కదా??*
*మరి ఎందుకు మల్లారెడ్డి లాంటి రాజకీయ నాయకులకె వేల కోట్ల ఆస్తులు వస్తున్నాయి???*
*సమాధానం ఒక్కటే — అధికారం.*
*మల్లారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేద ప్రజల భూములను కబ్జా చేసి, ఆ డబ్బులతో విద్య, వైద్య రంగాల్లో సామ్రాజ్యాలు నిర్మించారు. .*
*ఈరోజు పేదోడు తన పిల్లల చదువు కోసం అప్పులు చేస్తుంటే!*
*కొంతమంది అగ్రకుల రాజకీయ నాయకులు మాత్రం అదే విద్యను వ్యాపారంగా మార్చుకొని వేల కోట్లు సంపాదిస్తున్నారు.!*
*ప్రజల భూములు*
*ప్రజల డబ్బులు*
*ప్రజల రక్తంతో నిర్మించిన సామ్రాజ్యాలు ఎప్పటికైనా ప్రజల ముందే జవాబు చెప్పాల్సిందే.*
*చెప్పేలా భవిష్యత్తులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తుంది*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న*
*#TRP SM Warriors🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>