ఈ చేరికలు మిగతా చేరికలకు బిన్నం... ప్రజల కోసమే మా జీవితం అంటూ అడవి బాట పట్టి తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడిన వాళ్ళు ఒక సమూహంగా మా పార్టీలో చేరడం అంటే ఇదొక చరిత్ర...

ఈ చేరికలు మిగతా చేరికలకు బిన్నం... ప్రజల కోసమే మా జీవితం అంటూ అడవి బాట పట్టి తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడిన వాళ్ళు ఒక సమూహంగా మా పార్టీలో చేరడం అంటే ఇదొక చరిత్ర...

ఈ చేరికలు మిగతా చేరికలకు బిన్నం... ప్రజల కోసమే మా జీవితం అంటూ అడవి బాట పట్టి తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడిన వాళ్ళు ఒక సమూహంగా మా పార్టీలో చేరడం అంటే ఇదొక చరిత్ర... మావోయిస్టులు ఎంచుకున్న సిద్ధాంతాలకు దగ్గరగా మా పార్టీ లక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నేడు పెద్ద ఎత్తున్న మాజీ అన్నలు ,అక్కలు మా పార్టీలో చేరారు... *_టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments