బహుజన రాజ్యం కోసం 90వ దశకంలో ఉద్యమం నిర్మించిన *అమరుడు మారోజు వీరన్న యాదిలో*
మారోజు వీరన్న నోట..*"అందుకోరా గుతుపందుకో ఈ దొంగల తరిమేతందుకై"* పాట 💥🔥
నాటి అగ్రవర్ణ పాలకులు ఈ పాటకు భయపడి ఆయన్ను అంత మొందించి ఉద్యమాన్ని అణిచివేశారు...
అప్పుడు ఆగిపోయిన బహుజన రాజ్యాధికార ఉద్యమం ఇప్పుడు *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* నడిపిస్తుంది....
వీరన్న కోరిన చైత్యన సమాజాన్ని నిర్మిస్తాం,బీసీల రాజ్యం సాధిస్తాం ✊🏻💯
*_తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>