ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ కాంట్రాక్టర్ల మహా నిరసన కార్యక్రమంలో TRP అధినేత, *తీన్మార్ మల్లన్న
*🚨 బీసీ కాంట్రాక్టర్ల బిల్లులు ఎందుకు ఇవ్వరో స్పష్టంగా చెప్పిన TRP అధినేత తీన్మార్ మల్లన్న గారు 🚨*
హైదరాబాద్, ఏప్రిల్ 8, 2026: ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ కాంట్రాక్టర్ల మహా నిరసన కార్యక్రమంలో *పాల్గొన్న* తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ *తీన్మార్ మల్లన్న* గారు *బీసీ కాంట్రాక్టర్ల బిల్లులు* ఎందుకు ఇవ్వడం లేదని స్పష్టంగా, ధైర్యంగా వెల్లడించారు.
బీసీ కాంట్రాక్టర్లు ఆర్థికంగా బలపడితే రెడ్డి-వెలమ అగ్రవర్ణ నాయకుల ఆటలు కట్టిస్తారని తెలిసి, బీసీ బిడ్డల కాంట్రాక్టు బిల్లులు ఏళ్ల తరబడి ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం లేదు. మనం చేసిన పనికి బయట తెచ్చిన అప్పులకు సంవత్సరాలు వెయిట్ చేసి, *వచ్చే లాభం అంతా వడ్డీ కింద పోతోంది.* చాలా తెలివిగా ఈ అగ్రవర్ణ నాయకులు మన బిల్లులు ఆపేస్తున్నారు! అని మల్లన్న గారు స్పష్టం చేశారు.
రేపు రాబోయే రోజుల్లో ఈ బీసీ కాంట్రాక్టర్లే అగ్రవర్ణ పార్టీల రాజకీయ *సమాధులు* కడతారు!,ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని బీసీ కాంట్రాక్టర్ల బిల్లులు బేశరథంగా, వెంటనే విడుదల చేయాలని తీన్మార్ మల్లన్న గారు *డిమాండ్ చేశారు.*
బీసీల హక్కుల కోసం *తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం* కొనసాగుతుంది! బీసీ కాంట్రాక్టర్లు ఆత్మన్యాయం పొందాలి. 42% రిజర్వేషన్ అమలు కావాలి. బిల్లులు వెంటనే చెల్లించాలి అని అయన అన్నారు..
*#BCContractorsProtest*
*#TeenmaarMallanna* *#IndiraParkDharna* *#BillsReleaseNow #TRP* *#BCRajyadhikara* *#TelanganaBCs* *#42PercentReservation*
*#JusticeForBCs*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>