*విద్యాహక్కు చట్టాన్ని (RTE) అమలు చేసే బాధ్యత మీదా.? లేక మమ్మల్నే చేసుకోమంటారా.?*
మా ప్రజల ఓట్లతో గెలిచి కూర్చున్న మీకు, వారి పిల్లల భవిష్యత్తు పై పట్టింపు లేదా.?
ఒక్కటి గుర్తుంచుకోండి... మీరు ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే చరిత్రలో నిలిచిపోతారు.లేదంటే..
2028 తర్వాత మీరు అధికారంలో ఉండరు, మేము మీ దగ్గరికి వచ్చే ప్రసక్తే ఉండదు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఉండవు.మీరు దిగి వచ్చే వరకు...
విద్యాహక్కు అమలయ్యే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేస్తుంది.
ప్రజల పక్షాన నిలుస్తారో.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారో.. నిర్ణయం మీదే.!
కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్న ఫీజుల దోపిడీపై..
*- టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ లింగాల పైర్...🔥*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>