విద్యార్ధి తల్లితండ్రుల్లారా దయచెసి ఒక్కసారి తీన్మార్ మల్లన్న గారు చెప్పిన మాట వినండి, శివోహం*
*మేము ఒక్కరోజు మీకు భోజనం పెట్టకపోవచ్చు....కానీ మీ కుటుంబ ఆర్థిక భారాన్ని మాయం చేస్తాం💯*
ప్రైవేట్/కార్పోరేట్ పాఠశాలల్లో మీరు ఫీజుల కట్టలేక మోస్తున్న ఆర్థిక భారాన్ని *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* గుర్తించింది....
అందుకే ఇందిరా పార్క్ వేదికగా ఈ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిద్దాం రండి...
ఫీజుల దోపిడి అరికట్టి,విద్యా హక్కు చట్టం అమలు కోసం గొంతెద్దుదాం రండి...
ఒక్కరోజు మీ పిల్లల కోసం కేటాయించండి...ఫీజుల దోపిడి నుండి విముక్తి పొందండి...🙏
*చలో ఇందిరా పార్క్🔥*
*రేపు ఉదయం 10 గంటలకు*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>