తెలంగాణ రాజ్యాధికార పార్టీ డైరీ ఆవిష్కరించిన *పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు...*
ఇది కేవలం డైరీ మాత్రమే కాదు దశాబ్దాలుగా బీసీలకు జరిగిన ప్రతి మోసాన్ని బ్లూ ప్రింట్ గా ఇందులో పొందుపరచడం జరిగింది..
ఈ డైరీ మి చేతిలో ఉంటే మీరు ఎవరితో అయినా నిర్భయంగా డిబేట్ చేయవచ్చు...
ఈ డైరీ కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయాన్ని సంప్రదించండి
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>