నిత్యం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే మహానుభావుడు మా మల్లన్న గారు.*

నిత్యం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే మహానుభావుడు మా మల్లన్న గారు.*

*నిత్యం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే మహానుభావుడు మా మల్లన్న గారు.* *ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ప్రజల నుండి ఆయన ఎప్పుడూ దూరం కాలేదు, ప్రజలు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం అంత లోతైనది.* *గత 8 సంవత్సరాలుగా మల్లన్న గారు అనేక సమస్యలను వేగంగా పరిష్కరించారు. సమస్యలు వచ్చినప్పుడు కేవలం స్పందించడం కాదు, వాటికి శాశ్వత పరిష్కార మార్గాలు చూపించారు.* *మల్లన్న గారి కార్యాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ అది ఒక నాయకుడి కార్యాలయం కాదు, మన ఇంటి వాతావరణంలా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నవారిని తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ఆదుకునే మనసు ఆయనది. అందుకే చాలా మంది అక్కడికి వెళితే పెద్ద కొడుకు ఇంటికి వెళ్లినట్టు ఉంటుంది అని అంటుంటారు.* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించి కేవలం 100 రోజుల్లోనే ప్రజల్లో ఇంత ఆదరణ పొందడానికి ప్రధాన కారణం కూడా ఇదే!!ప్రజలతో ఆయనకు ఉన్న నిజమైన అనుబంధం, సేవాభావం.* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments