*పలించిన పోరాటం… బీసీ ప్రజల గుండెల్లో మిగిలిన మల్లన్న నాయకత్వం.....🔥🙏*
*ఒక ఏడాది పాటు ఎడతెరప లేకుండా “మా లెక్కలు మాకు చెప్పండి” అని ప్రతి వేదికపై ప్రభుత్వన్ని గట్టిగా గర్జించిన తీన్మార్ మల్లన్న గారు 💥*
*కులాల వారీగా లెక్కలు బయట పెట్టాలి, బీసీలకు వారి జనాభా మేరకు హక్కులు రావాలి అని ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గని పోరాటం ఇది ✊*
*“ఎవెరెంతో వారికంత” అనే నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రారంభమైన రోజు నుంచే అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాలకు సవాల్ విసిరిన నాయకుడు 🔥*
*మౌనంగా ఉన్న బీసీ సమాజంలో చైతన్యం నింపింది ఈ ఉద్యమమే!!*
*భయపడిన నాయకుల్లో ధైర్యం నింపింది ఈ స్వరమే 💪*
*ఒకప్పుడు “ఒకటి రెండు సీట్లు సరిపోతాయి” అనుకున్న వాళ్లు ఈరోజు “మా లెక్కల ప్రకారం మా హక్కులు ఇవ్వాలి” అని నిర్భయంగా అడిగే స్థాయికి రావడం ఈ పోరాటం తెచ్చిన మార్పు.*
*చివరికి ప్రభుత్వమే లెక్కలు బయట పెట్టాల్సిన పరిస్థితి రావడం మల్లన్న గారి పట్టుదలకి, ప్రజల నమ్మకానికి నిదర్శనం ✔️*
*ఇది ఒక్క నాయకుడి గెలుపు కాదు!*
*ఇది బీసీల ఆత్మగౌరవ గర్జన 🔥*
*#TeenmarMallanna #BCPower #ManaHakku #SocialJustice* *#Telangana #TRP*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>