పెట్టుబడిదారి ప్రభుత్వాలు నిత్యం చెప్పే అబద్ధాలు...ప్రజల కష్టాలు తీర్చడమే మా బాధ్యత అని...
కానీ అసలు నిజం ఏంటంటే....ప్రజలకు కష్టాలు తీసుకొచ్చేదే ఈ దోపిడి ప్రభుత్వాలు...
కొన్ని సంవత్సరాల నుండి ప్రతి రోజు వందల సమస్యలతో మల్లన్న కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతూనే ఉన్నారు...
ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే బీసీ రాజ్యం రావాల్సిందే....తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి తెచ్చుకోవాల్సిందే🔥💯
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>