అధిక ఫీజు దోపిడికి వ్యతిరేకంగా రంగంలోకి దిగిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...

అధిక ఫీజు దోపిడికి వ్యతిరేకంగా రంగంలోకి దిగిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...

అధిక ఫీజు దోపిడికి వ్యతిరేకంగా రంగంలోకి దిగిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న....* ఉప్పల్ లోని సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్ లో తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి ఫిర్యాదు రావడంతో నేరుగా పాఠశాలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు.... అడ్డగోలుగా ఫీజులు పెంచి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు🔥 MLC Teenmar Mallanna Telangana State





 

Post a Comment

0 Comments