ఫీజుల దోపిడీ చేసే ముఠా అంతా చట్టసభల్లో ఉంటే.... మరి నియంత్రించేది ఎవరు..??* మనం ఎన్నుకున్న పాలకుడే ఫీజుల పేరుతో మనల్ని దోపిడీ చేస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఊరుకుందామా..???

ఫీజుల దోపిడీ చేసే ముఠా అంతా చట్టసభల్లో ఉంటే.... మరి నియంత్రించేది ఎవరు..??* మనం ఎన్నుకున్న పాలకుడే ఫీజుల పేరుతో మనల్ని దోపిడీ చేస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఊరుకుందామా..???

*ఫీజుల దోపిడీ చేసే ముఠా అంతా చట్టసభల్లో ఉంటే.... మరి నియంత్రించేది ఎవరు..??* మనం ఎన్నుకున్న పాలకుడే ఫీజుల పేరుతో మనల్ని దోపిడీ చేస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఊరుకుందామా..??? అడ్డగోలుగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని మండలిలో మల్లన్న గారు మాట్లాడితే గగ్గోలు పెట్టారు దోపిడీదారులు... కట్టడి చేయాల్సిన వాడే దోపిడీ చేస్తుంటే... ఎవరు మాట్లాడాలి, ఎవరు నియంత్రించాలి ఆ విషయాలన్నీ తేల్చుకోవడానికి ఛలో ఇంద్రా పార్క్ - ఏప్రిల్ 26వ తారీకు తల్లిదండ్రులారా మేము వస్తున్నాం మీరు రండి ఈ అధిక ఫీజుల దోపిడీకి ముగింపు పలుకుదాం *తేదీ గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ 26*

Post a Comment

0 Comments