*అక్షరం అమ్మకానికి కాదు... మన హక్కు.!* *తల్లిదండ్రులారా.. ఆలోచించండి.!* స్కూలు ఫీజుల పేరిట కార్పొరేట్ శక్తులు మీ రక్తాన్ని పిండుతున్నాయా.? అప్పులు చేసి చదువులు కొనాల్సిన దుస్థితిలో ఉన్నారా.? రాజ్యాంగం ఇచ్చిన RTE (విద్యా హక్కు చట్టం) అనే ఆయుధం మీ దగ్గర ఉండగా.. ఇంకా బానిసల్లా ఫీజులు కట్టడం ఎందుకు? దోపిడీని అడ్డుకుందాం - మన హక్కును సాధించుకుందాం! నగరంలోని ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్ల అమలు కోసం, ఫీజుల నియంత్రణ కోసం కదలి రండి.! *📍 ఈనెల 26న ఛలో ఇందిరా పార్క్, హైదరాబాద్.* ఫీజుల దోపిడీ నశించాలి - RTE చట్టం అమలు కావాలి.! *మేల్కొండి.. రండి.. పోరాడుదాం.!* Teenmar Mallanna Telangana Rajyadikara Pary Telangana State