*ప్రజల సమస్యలు తెలుసుకోవడం లో ముందే ఉండే నాయకుడు! 💪*
*యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో గ్రాడ్యుయేట్ MLC తీన్మార్ మల్లన్న గారు పాల్గొని ప్రజల సమస్యల పై చర్చ నిర్వహించారు*
*మహిళా సంఘాల మహిళలతో మాట్లాడుతూ,
*“మీ సమస్యలు ఏమిటో నాకు తెలుసు.ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?” అని అనుభవసిద్ధంగా నేరుగా అడిగి తెలుసుకున్నారు.*
*ప్రజల సమస్యలను ముందే అర్థం చేసుకొని, వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారుల సూచనలు ఇచ్చిన తీన్మార్ మల్లన్న గారు! ❤️*
*ప్రజల మనసు చదివే నాయకుడు,ప్రజా సేవలో నిరంతరం ఇమిడిపోయే ప్రజా సేవకుడు మన తీన్మార్! 💯*
*#TeenmaarMallanna #MLC*
*#Rajapet #YadadriBhuvanagiri* *#PrajaPalana #GramaSabha*
*#PeopleFirst #Telangana*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>