*కార్యకర్తే పార్టీకి ప్రాణం.. ఆ ప్రాణానికి అండగా నిలవడమే మా ప్రథమ కర్తవ్యం..*
టీఆర్పీ సభ్యత్వం కేవలం ఒక కార్డు కాదు...అది మీ కుటుంబానికి ఇచ్చే ₹5 లక్షల భరోసా.!
ప్రజా క్షేత్రంలో పోరాడే సైనికుడికి అండగా నిలిచే అభయహస్తం..
తీన్మార్ మల్లన్న అందిస్తున్న ఈ భీమా ఒక అజేయమైన రక్షణ కవచం.!
గుర్తింపు లేని చోట బానిసలుగా ఉండొద్దు.. అధికారం,ఆత్మగౌరవం ఉన్న చోట సింహాల్లా ఉందాం.
టీఆర్పీ సభ్యత్వం తీసుకో..నీ ఆత్మగౌరవానికి భద్రతను అల్లుకో.!
*- తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>