ఈ ప్రభుత్వాలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమలు చేయడానికి ముమ్మాటికి ఇష్టపడవు.

ఈ ప్రభుత్వాలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమలు చేయడానికి ముమ్మాటికి ఇష్టపడవు.

ఈ ప్రభుత్వాలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమలు చేయడానికి ముమ్మాటికి ఇష్టపడవు.... ఎందుకంటే 70 శాతం ప్రైవేట్/కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ బిఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీల ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,ఎంపీలవే... అలాంటప్పుడు వాళ్లు RTE చట్టాన్ని ఎలా అమలు చేయనిస్తారు..? ఈ చట్టం అమలు జరగాలంటే బీసీల ప్రభుత్వం రావాలి...తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలి... టీఆర్పీ అధికారంలోకొచ్చిన వెంటనే మా ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం RTE మీదనే💯 ______________________________________ Implementation of the Right to Education Act: He criticized the governments, stating that they are unwilling to implement the RTE Act. Struggle Against Corporate Forces: He alleged that when he addressed this issue in the Legislative Council, the corporate forces within the House—who are inclined solely toward hiking fees—launched a counter-attack against the public. Public Awareness: He stated that they would tour every street and lane in Hyderabad to mobilize public awareness, and affirmed that the Right to Education would be a central issue in the upcoming elections. Uncompromising Stance: He made it clear that he would never yield to corporate forces and that his life is dedicated entirely to the service of the people. Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments