తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన

ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ ,కాంట్రాక్టు ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వాలి* *_ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన *శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు* ప్రస్తుత ప్రభుత్వంలో వైద్యశాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ గారి సారథ్యంలో వైద్య వ్యవస్థ కొంత మెరుగుపడిందిని తెలియజేశారు.. అలాగే వైద్యశాఖలో అనేక ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు,మరి వాళ్ళ పరిస్థితి ఏంటని...దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు... ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఏపీ గవర్నమెంట్ తరహాలోనే ఇక్కడ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు....

Teenmar Mallanna
Telangana State





 

Post a Comment

0 Comments