*ఖమ్మం వెళ్లకుండ TRP అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి కార్‌కు అడ్డుగా నిలబడ్డ భారీ పోలీసు బలగం*
*ఒక ప్రజా ప్రతినిధి ప్రజల మధ్యకి వెళ్లడమే తప్పా?*
*ప్రజల సమస్యలు వినడమే నేరమా?*
*పేదల కోసం ప్రశ్నిస్తే భూదాన్ భూముల కబ్జాలు బయటపెడితే*
*అదే కారణంగా ఈ అడ్డంకులా?*
*ప్రజల మధ్యకి వెళ్లే నాయకుడిని అడ్డుకోవడం వల్ల నిజాలు ఆగవు*
*ప్రజల గొంతు మాత్రం మరింత బలంగా వినిపిస్తుంది.*
*#TeenmaarMallanna #TRP-*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>