Political key is the master key🗝️* ఆ key ఎవరి చేతుల్లో ఉంటే సంపద వారి చేతుల్లో ఉంటది...👆

Political key is the master key🗝️* ఆ key ఎవరి చేతుల్లో ఉంటే సంపద వారి చేతుల్లో ఉంటది...👆

*Political key is the master key🗝️* ఆ key ఎవరి చేతుల్లో ఉంటే సంపద వారి చేతుల్లో ఉంటది...👆 కమ్మ వర్గం చేతుల్లో ఉన్నప్పుడు కమ్మలు,రెడ్ల చేతుల్లో ఉన్నప్పుడు రెడ్లు,వెలమల చేతిలో ఉన్నప్పుడు వెలమలు మళ్ళీ రెడ్ల చేతుల్లో ఉన్నప్పుడు రెడ్లు బిలీనియర్స్ అయ్యారు....👆 బీసీల చేతిలో ఆ పొలిటికల్ master key🗝️ లేదు కాబట్టి బీసీల్లో బిలీనియర్స్ లేరు... పథకాల కోసం కాదు...పొలిటికల్ మాస్టర్ కీ కోసం యుద్ధం ప్రారంభమైంది....అది *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* భుజాన వేసుకుంది...మాతో కలిసి నడువు రాజ్యాధికార స్థాపనలో భాగం అవ్వు ✊🏻✊🏻 Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments