*మేము చేయబోతున్నవి సాధారణ రాజకీయాలు కావు…ఇది రాజ్యాధికార పోరాటం!*
*బీసీలకు అధికారం – ప్రజలకు నిజమైన పాలన అందివ్వడమే మా అంతిమ లక్ష్యం*
*అధికార కుర్చీ కోసం కాదు… హక్కుల కోసం యుద్ధం చేస్తున్న బీసీ యుద్ధనౌక మా తీన్మార్ మల్లన్న!*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా చేత బట్టి,ఆ కండువా మెడలేసుకుంటే మాకు వెయ్యి ఏనుగుల బలం✊🏻*
*మల్లన్న అడుగు వేశాడు అంటే మార్పు ప్రారంభం అయ్యిందని లెక్క… కొత్త తరం రాజకీయ నిర్మాణం కొరకు పుట్టిన పార్టీ మా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ💯🔥💥!*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>