మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వరమే… కానీ ఆ బస్సు నడిపే డ్రైవర్ చెమట, కండక్టర్ కష్టం, ఆర్టీసీ కార్మికుల బాధలు

మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వరమే… కానీ ఆ బస్సు నడిపే డ్రైవర్ చెమట, కండక్టర్ కష్టం, ఆర్టీసీ కార్మికుల బాధలు

*మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వరమే… కానీ ఆ బస్సు నడిపే డ్రైవర్ చెమట, కండక్టర్ కష్టం, ఆర్టీసీ కార్మికుల బాధలు కనిపించకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు?!* *“ప్రయాణం ఉచితం అయితే, ఆటో వాళ్ల జీవితం ఎందుకు భారంగా ఉండాలి?”* *శాసనమండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు గట్టిగా నిలదీశారు* *ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి* *డ్రైవర్, కండక్టర్ హక్కులు కాపాడాలి* *ఆటో డ్రైవర్లను కూడా ఈ స్కీమ్‌లో భాగం చేయాలి* *మహిళల ప్రయాణం సురక్షితం కావాలి… కానీ ఆ ప్రయాణం నడిపించే కార్మికుల జీవితం కూడా సురక్షితమే కావాలి!* *ప్రభుత్వం పథకాలు ప్రకటించడం మాత్రమే కాదు వాటిని నడిపించే వాళ్ల భవిష్యత్తు కూడా చూసే బాధ్యత ఉంది!* *🔥 “ఉచిత ప్రయాణం పేరుతో కార్మికుల కష్టాలు పెరగొద్దు సమాన న్యాయం జరగాలి!” 🔥* 🔥*తెలంగాణ రాజ్యాధికార పార్టీ!*🙏 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments