దేహో_దేవాలయ_ప్రోక్తో..
దేహమే దేవాలయం.జీవుడే పరమాత్మ...
నిర్మించలేని నిర్మాణాలు..
ఊహకందని విజ్ఞానరహస్యాలు..
ప్రశాంతతనిచ్చే పరిసరాలు..
ఆరోగ్యాన్నిచ్చే వృక్షాలు..
వెరసి హిందూ సనాతన దేవాలయాలు..
ఆదాయ కేంద్రాలుకాదు ..
ఆధ్యాత్మిక,ఆరోగ్య,విజ్ఞాన విశ్వవిద్యాలయాలు..
కాపాడుకుంటే మన భారతదేశానికే చరిత్ర వర్తమానం భవిష్యత్ కూడా దేవాలయాలే... 🙏
🙏
.*
Shivoham*
Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran - Live with Nature - Keep the 🌎 Alive - 🌎 belongs to all Godly Creatures*🙏🙏🙏
0 Comments
Please leave your comments>>