మేము చేయబోతున్నవి సాధారణ రాజకీయాలు కావు…ఇది రాజ్యాధికార పోరాటం!* *బీసీలకు అధికారం – ప్రజలకు నిజమైన పాలన అందివ్వడమే మా అంతిమ లక్ష్యం*

మేము చేయబోతున్నవి సాధారణ రాజకీయాలు కావు…ఇది రాజ్యాధికార పోరాటం!* *బీసీలకు అధికారం – ప్రజలకు నిజమైన పాలన అందివ్వడమే మా అంతిమ లక్ష్యం*

*మేము చేయబోతున్నవి సాధారణ రాజకీయాలు కావు…ఇది రాజ్యాధికార పోరాటం!* *బీసీలకు అధికారం – ప్రజలకు నిజమైన పాలన అందివ్వడమే మా అంతిమ లక్ష్యం* *అధికార కుర్చీ కోసం కాదు… హక్కుల కోసం యుద్ధం చేస్తున్న బీసీ యుద్ధనౌక మా తీన్మార్ మల్లన్న!* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా చేత బట్టి,ఆ కండువా మెడలేసుకుంటే మాకు వెయ్యి ఏనుగుల బలం✊🏻* *మల్లన్న అడుగు వేశాడు అంటే మార్పు ప్రారంభం అయ్యిందని లెక్క… కొత్త తరం రాజకీయ నిర్మాణం కొరకు పుట్టిన పార్టీ మా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ💯🔥💥!* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments