మొదటగా ఏ పథకం అయినా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాతే ఇతరులకు అమలు చేయాలి అదే నిజమైన సామాజిక న్యాయం!*🙏

మొదటగా ఏ పథకం అయినా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాతే ఇతరులకు అమలు చేయాలి అదే నిజమైన సామాజిక న్యాయం!*🙏

*మొదటగా ఏ పథకం అయినా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాతే ఇతరులకు అమలు చేయాలి అదే నిజమైన సామాజిక న్యాయం!*🙏 *ఇందిరా పార్క్ ధర్నా వేదికగా TRP అధినేత తీన్మార్ మల్లన్న గారి సందేశం* *సమాజంలో అతి వెనుకబడిన దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేసే పాలన అసలు ప్రజల పాలన కాదు 🔥* *దివ్యాంగుల హక్కులు కాపాడే వరకు పోరాటం ఆగదు న్యాయం జరిగే వరకు TRP అండగా ఉంటుంది ✊* 🔥*తెలంగాణ రాజ్యాధికార పార్టీ🔥* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments