ఇవన్నీ మీడియా డైలాగులే....
అన్ని కాంప్రొమైజ్ పాలిటిక్స్💯
నేను అధికారంలో ఉన్నప్పుడు నిన్ను కాపాడుతా...నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నన్ను కాపాడు...కలిసి దోచుకుందాం...ప్రజల ముందు మాత్రం బద్ధ శత్రువులుగా నట్టిదాం...
ఇదే రెడ్డి,రావుల నీతి జాతి లేని రాజకీయం....ఈ లంగ రాజకీయాన్ని బీసీలు పసిగట్టారు...మీకు పాడే కట్టడానికి సిద్ధమయ్యారు💯💯
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>