*మహిళా విద్యార్థుల బస్ సౌకర్యం అంశంపై కాకతీయ యూనివర్సిటీలో స్పష్టంగా స్పందించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు 🔥*
*“మహిళల బస్ అంశం చాలా ముఖ్యమైనది మార్చి 31లోపు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 1 నాటికి ఏర్పాటు చేయకపోతే మళ్లీ నేను యూనివర్సిటీకి వస్తాను” అని రిజిస్ట్రార్‌ను నేరుగా ప్రశ్నించారు.*
*దీనిపై వెంటనే స్పందించిన వీసీ, రిజిస్టార్ గారు “మార్చి 31లోపు తప్పకుండా బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం” అని హామీ ఇచ్చారు.*
*విద్యార్థుల సమస్యలపై ఇలా ధైర్యంగా నిలబడిన మల్లన్న గారికి విద్యార్థులందరూ హర్షం వ్యక్తం చేశారు.*
*ఇదిరా… తీన్మార్ మల్లన్న స్టైల్ మార్క్! ✊*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>