ఉద్యోగాల భర్తీ విషయంలో మండలిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న... జాబ్ క్యాలెండర్ ఏమైంది.??

ఉద్యోగాల భర్తీ విషయంలో మండలిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న... జాబ్ క్యాలెండర్ ఏమైంది.??

ఉద్యోగాల భర్తీ విషయంలో మండలిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న... జాబ్ క్యాలెండర్ ఏమైంది.?? అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది... 2019 నుంచి ఇప్పటివరకు కేవలం లక్ష ఉద్యోగాలు భర్తీ చేశారని ఇంకా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని కానీ ఈ ప్రభుత్వం భర్తీ చేయకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు స్వరాష్ట్ర వస్తే మా నియామకాలు మాకు వస్తాయని భావించి అనేకమంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు కానీ ఆ త్యాగాలకు అర్థం లేకుండా పోయిందని మండలిలో మల్లన్న ఆవేదన.. Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments