నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి...
జర్నలిస్టులపై జరిగే దాడులను, బెదిరింపులను అరికట్టాలి...
జర్నలిస్టులనే కాదు అడ్వకేట్లను కూడా రోడ్ల మీద చంపిన చరిత్ర ఉంది..
వాళ్లందరికీ రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిది...
*_శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana State
0 Comments
Please leave your comments>>