*అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి నేడు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారా?*
*నిజాలు చెబితే మైక్ ఆఫ్ చేయడం అంటే ప్రజలను, బీసీలను అవమానించినట్టే కాదా?*
*ఈరోజు రాజ్యం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం నడుస్తోంది.*
*రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలు, నిరుద్యోగులు, మేధావి వర్గం మొత్తం చూస్తోంది… తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మాట్లాడే ప్రతి అంశాన్ని గమనిస్తోంది.*
*నిజాలు వినిపించకుండా ఆపడం వల్ల నిజం మారదు…భవిష్యత్తులో అయినా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే.*
*ఇలా కొనసాగితే భవిష్యత్తులో ప్రజలే తీర్పు చెబుతారు, ఒక్క సీటు కూడా గెలవనివ్వరు! మళ్ళీ చెపుతున్నాం ఇక మీకు రాజకీయ సమాదే*
*🔥తెలంగాణ రాజ్యాధికార పార్టీ🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>