*ఫలించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం...*
వెలుగుమట్లలో ఇండ్లు కూల్చివేత ఘటనపై నేరుగా బాధితులను కలిసిన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు
ప్రభుత్వంపై ఒక రకంగా యుద్ధం ప్రకటించాడు...వెంటనే తేరుకున్న ప్రభుత్వం బాధితులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది...
గజం భూమి కూడా పోనివ్వనని బాధితులకు హామీ ఇచ్చిన మల్లన్న..ఇచ్చిన మాట ప్రకారం తన చేతుల మీదుగానే వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు
మాట ఇవ్వడు... ఇస్తే మడమతిప్పడని మరోసారి నిరూపించిన తీన్మార్ మల్లన్న🔥✊🏻
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>