ఇంత ఆవేదనతో అనాథ పిల్లల గురించి ఎవరు ఇలా మాట్లాడగలరు? 💔*

ఇంత ఆవేదనతో అనాథ పిల్లల గురించి ఎవరు ఇలా మాట్లాడగలరు? 💔*

*ఇంత ఆవేదనతో అనాథ పిల్లల గురించి ఎవరు ఇలా మాట్లాడగలరు? 💔* *ఏసీ కార్లలో తిరుగుతూ, ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల కష్టాలు ఏమిటో కూడా తెలియని నాయకులు చాలా మంది ఉంటారు! కానీ అందరికంటే భిన్నంగా నిలిచే నాయకుడు TRP అధినేత తీన్మార్ మల్లన్న గారు 🙏* *ప్రజల మధ్యే జీవించే వ్యక్తి, వారి బాధలు తనవిగా భావించే మనిషి. అందుకే అనాథ బాలురు, బాలికలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ఆయన గుండె కరిగిపోయింది. శాసన మండలిలో నిలబడి, వాళ్లకు ఒక సమగ్ర (ఇంటిగ్రేటెడ్) పాఠశాల నిర్మించాలని, సెలవులు వచ్చినప్పుడు వాళ్లు ఎక్కడ ఉంటారు? ఎలా జీవిస్తారు? అని ప్రభుత్వాన్ని నిలదీశాడు.* *అది కేవలం ఒక ప్రశ్న కాదు అది మన సమాజం మనసును కదిలించే పిలుపు ⚡* *ప్రతీ ఒక్కరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం అందాలనే ఆయన లక్ష్యం మాటల్లో కాదు పనుల్లో కనిపిస్తుంది.* *ఇలాంటి మనసున్న నాయకులు ఉన్నంత వరకూ సమాజానికి కొంత ఆశ ఉంటుంది ❤️* *ఇది రాజకీయం కాదు ఇది మానవత్వం 🙏* ❤️ ❤️*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ*❤️ *నిరంతరం వెనుకబడిన అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ*🙏🔥 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments