న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడుతాం అని హామీ ఇస్తూ....వెంటనే నష్టపరిహారం చెల్లించి అదే జాగాలో ప్రభుత్వ ఇల్లు కట్టించి పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేసిన మల్లన్న.

న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడుతాం అని హామీ ఇస్తూ....వెంటనే నష్టపరిహారం చెల్లించి అదే జాగాలో ప్రభుత్వ ఇల్లు కట్టించి పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేసిన మల్లన్న.

*కదిలిస్తే కన్నీళ్లే.....😢* ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత ఘటనలో ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన *తెలంగాణ రాజ్యాధికార అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న....* న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడుతాం అని హామీ ఇస్తూ....వెంటనే నష్టపరిహారం చెల్లించి అదే జాగాలో ప్రభుత్వ ఇల్లు కట్టించి పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేసిన మల్లన్న...✊🏻 Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments