*ఈసారి ప్రవేశపెట్టే తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యా, వైద్య రంగాలకు కనీసం 40% నిధులు కేటాయించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రభుత్వానికి సూచిస్తున్నాను. విద్య, వైద్యం ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం బలంగా కాపాడితే రాష్ట్రంలో ఉన్న పేదరికంలో సగం తగ్గే అవకాశం ఉంటుంది.*
*“విద్య – వైద్యం బలంగా ఉంటే పేదరికం బలహీనపడుతుంది.”*
*MLC తీన్మార్ మల్లన్న* 🔥
*TRP అధినేత*🔥
0 Comments
Please leave your comments>>