ప్రజల కోసం 24x7 ఫైర్ మోడ్లో ఉండే నాయకుడు!
ఎవరికైనా కష్టం వస్తే...
అది చిన్న సమస్యా? పెద్ద సమస్యా? అని చూడడు!
అవతల వారు ఎవరో కూడా అడగడు!
* ఒక్క కాల్ చేస్తే చాలు...
“ఈ సమస్య కంపల్సరీగా పరిష్కారం కావాలి!” అని గట్టిగా నిలబడే స్వరం!
ప్రజల కన్నీరు చూస్తే ఊరుకోని నాయకత్వం... అధికారులను నిద్రలేపే ధైర్యం...
అన్యాయం చూస్తే అగ్గిపుల్లలా ఎగిరే పోరాటం...
అతనే *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు!*
24 గంటలు అందుబాటులో
సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్
• తప్పు చేసిన వాళ్లపై నేరుగా యాక్షన్ కు డిమాండ్
ప్రజల పక్షాన రాజీ లేని పోరాటం ఆయన నైజం💥
0 Comments
Please leave your comments>>