Is it the Telangana Government being run by human beings? Sivoham* - Just one look at the CCTV footage of what happened while boarding the city bus at Uppal is enough to show that we have ceased to be human beings and have become animals!
తెలంగాణ ప్రభుత్వాన్ని మనుషులేనా పరిపాలించేది? శివోహం* - ఉప్పల్‌లో సిటీ బస్సు ఎక్కేటప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఒక్కసారి చూస్తే చాలు, మనం మనుషులం కాకుండా జంతువులుగా మారిపోయామని స్పష్టమవుతుంది!
The government should provide facilities for the common people.
ప్రభుత్వం అంటే సామాన్యులకు సౌకర్యాలు కల్పించాలి.
ఎక్కడైతే సామాన్యులకు అసౌకర్యం కలిగితే అక్కడ సౌకర్యాన్ని కల్పించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత, అది తెలుసుకోండి.
Wherever the common man is inconvenienced, it is the responsibility of the government to provide comfort, know that.
మన ప్రభుత్వాలు మనుషులను ఎంత జాగ్రత్తగా మృగాలుగా మారుస్తున్నారా, చూడండి.
Look how carefully our governments are turning humans into beasts.
🙏
.*
Shivoham*🙏🙏🙏
0 Comments
Please leave your comments>>