*నాగర్ కర్నూల్‌లో జరిగిన అమానుష ఘటనపై “హిందూ హిందూ” అంటూ ప్రచారం చేసుకునే బీజేపీ నాయకుల నిశ్శబ్దం ఎందుకు?*
*దాడి చేసిన వారు అగ్రవర్ణాలవారే కాబట్టి బీసీలు హిందువులే అయినా వారి బాధపై మాట లేదు.*
*అదే ముస్లింలు చేసి ఉంటే ఇప్పటికి ఊరంతా బీజేపీ కార్యకర్తలతో నిండిపోయేది.*
*ఇది బీసీల ప్రాణాలకు అగ్రవర్ణాల పార్టీలో విలువ లేదనే దానికి నిదర్శనం.*
*అగ్రవర్ణాల ఆధిపత్యంలో నడిచే పార్టీల్లో బీసీ నాయకులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే బాధ ఉన్నా నోరు మూసుకోవాల్సి వస్తోంది.*
*ఇలాంటి బానిస రాజకీయాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి.*
*బీసీల కోసం, బీసీల స్వాభిమానం కోసం పోరాడేది మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. నాగర్ కర్నూల్ ఘటనపై బాధితులకు న్యాయం కావాలని, దోషులపై కేసులు పెట్టాలని ముందుకు వచ్చిన నాయకుడు తీన్మార్ మల్లన్న ఒక్కరే అని పేర్కొన్నారు ప్రముఖ గాయకుడు, దళిత యువసేన అధ్యక్షుడు రెంజర్ల రాజేష్.*
*బీసీ ప్రాణం కూడా ప్రాణమే న్యాయం కోసం ఐక్యంగా నిలుద్దాం.భవిష్యత్తులో గెలుద్దాం ✊*🔥
న్యాయం చేసేది పోయి అన్యాయం చేస్తున్నారు!, శివోహం*
0 Comments
Please leave your comments>>